సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా బ్లాక్ బస్టర్ ‘దూకుడు’ సినిమాకు సంబంధించి బాక్సాఫీసు వద్ద బిజినెస్ దాదాపుగా పూర్తయింది. తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలోనే ఈ సినిమా రెండో అతిపెద్ద హిట్(మగధీర తర్వాతి స్థానం)గా నిలిచింది. సినిమా ఇప్పటికే యాభై రోజుల పండగ పూర్తి చేసుకుంది. వసూళ్ల వర్షం కూడా తగ్గడంతో... కొన్ని థియేటర్ల మినహా దాదాపుగా అన్ని థియేటర్లన్నింటిలోనూ ఎత్తేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే కొత్త సినిమాలు దూకుడు థియేటర్లను ఆక్రమించనున్నాయి.
సినిమా వర్గా లనుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల 45 లక్షల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు.
నైజాం : 14.50 కోట్లు
సీడెడ్ : 7.65 కోట్లు
నెల్లూరు : 1.60 కోట్లు
కృష్ణ్నా : 2.95 కోట్లు
గుంటూరు : 4.15 కోట్లు
ఉత్తరాంధ్ర : 4 కోట్లు
ఈస్ట్ గోదావరి : 3 కోట్లు
వెస్ట్ గోదావరి : 2.70 కోట్లు
కర్నాటక మరియు ఆంద్రప్రదేశ్ అవతలి రాష్ట్రాల్లో 4.50 కోట్లు
విదేశాల్లో : 9.50 కోట్లు
సినిమా వర్గా లనుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల 45 లక్షల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు.
నైజాం : 14.50 కోట్లు
సీడెడ్ : 7.65 కోట్లు
నెల్లూరు : 1.60 కోట్లు
కృష్ణ్నా : 2.95 కోట్లు
గుంటూరు : 4.15 కోట్లు
ఉత్తరాంధ్ర : 4 కోట్లు
ఈస్ట్ గోదావరి : 3 కోట్లు
వెస్ట్ గోదావరి : 2.70 కోట్లు
కర్నాటక మరియు ఆంద్రప్రదేశ్ అవతలి రాష్ట్రాల్లో 4.50 కోట్లు
విదేశాల్లో : 9.50 కోట్లు
Post a Comment