Bajaj Auto launches Ultra low cost car RE 60 on 3rd January 2012 at New Delhi



Bajaj Auto on 3rd January 2012 its first four wheeled vehicle. Making an entry into the wider market from two wheeler and three wheeler manufacturing.  

However the company stopped short of entering personal passenger car segment, were there are players like Maruti, Hyundai and Tata Motors. Bajaj Auto’s managing director Rajiv Bajaj said that the small four wheeler named RE60, will create a new public passenger vehicle or ‘city taxi’ segment.

Earlier, the plan was that the Bajaj Auto will develop a small car with Renault SA and Nisan Motor  Co to compete with Tata Motors Nano, but the plan was dropped. 

“when we stated work originally in October 2007 after our meeting with Renault Nissan we started work for a low years later in November 2009, I clarified that Bajaj Auto has moved away from original concept of a low cost car because we are not a car company and by doing some work in that direction we harm ourselves – both from the consumer and company point of view,” Mr Bajaj added.  



Telugu Version :

న్యూఢిల్లీలో అతి తక్కువ ధరలో ఆర్ఈ 60 మోడల్ కారును విడుదల చేసిన బజాజ్ !

బజాజ్ ఆటో కంపెనీ మినీ ఫోర్ వీలర్ ఆర్ఈ60 ను 3 జనవరి 2012 న ఆవిష్కరించింది. త్రీ వీలర్లు ఉపయోగించే వినియోగదారులు లక్ష్యంగా నగర రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఈ60 ను తెస్తున్నామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు.  

35 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఈ వాహనంలో 200 సీసీ ఇంజన్ ను వెనుకభాగంలో అమరుస్తామని పేర్కొన్నారు. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు ఉండే ఈ వాహనం అభివృద్ధికి నాలుగేళ్ళు కృషి చేశామని వివరించారు.  ఈ వాహనం మంచి అమ్మకాలను, భారీ ఎగుమతులను సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని ముందుగా శ్రీలంకకు ఎగుమతి చేస్తామని చెప్పారు.  ఏడాదికి 5,20,000 త్రీ వీలర్లను తయారు చేస్తామని, 2 లక్షల త్రీ వీలర్లను భారత్ లో విక్రయిస్తుండగా, మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. 

2008 లో కాన్సెప్ట్ స్మాల్ కారును బజాజ్ ఆటో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు తయారీకి రెనాల్ట్- నిస్సాన్ లతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది.  అయితే ఈ కాన్సెప్ట్ స్మాల్ కారును పక్కన బెట్టి ఈ ఆర్ఈ60 ని డెవలప్ చేసింది. ఈ వాహనాన్ని రెనాల్ట్, నిస్సాన్ లు చూడలేదని, దీనిని ఆటో షోలో డిస్ ప్లే చేస్తామని చెప్పారు. దీనిపై వారి స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. 
Share this post :

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips