
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రచ్చ సినిమా తర్వాత...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ సినిమాలో తొలిసారిగా ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే సమంతను ఎంపిక చేయగా....తాజాగా బ్రిటిష్ మోడల్ అమీజాక్సన్ కూడా సెకండ్ హీరోయిన్ గా ఎంపికయింది. మద్రాసు పట్టణం అనే తమిళ సినిమా ద్వారా భారతీయ చిత్రరంగంలోకి ప్రవేశించిన అమీ జాక్సన్ తొలిసారిగా రామ్ చరణ్ సినిమా ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేస్తోంది.
సినిమా సంగతి పక్కన పెడితే...అమీ జాక్సన్ న్యూడ్ ఫోటోలు ఇప్పుడు భారతీయ వెబ్ సైట్లలో, ముఖ్యంగా టాలీవుడ్ సైట్లలో హల్ చల్ చే్స్తున్నాయి. అమీ జాక్సన్ సినిమాల్లోకి రాక ముందు హాట్ మోడల్. న్యూడ్ ఫోటో షూట్లు, యూత్‌కు పిచ్చెక్కించే రేంజ్‌లో హాట్ హాట్ గా అందాలు ఆర బోసింది.
తాజాగా అమీ తెలుగు సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తుండటంతో ఆమె న్యూడ్ ఫోటోల హడావుడి మొదలైంది. అమీ రాకతో రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా పబ్లిసిటీ ఓ రేంజ్ లో పెరిగి పోయింది.
Post a Comment