ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం బిజీలో ఉన్నారు. మాహా శివరాత్రికి విడుదల అవటానికి ముస్తాబు అవుతున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అవుతుందని చరణ్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో తన తండ్రి గ్యాంగ్ లీడర్ లో చేసిన ఓ పాటను రీమిక్స్ చేస్తున్నారు
Ramcharan remembers his past

Labels:
tollywood news

Post a Comment