Short Film Contest


లఘుచిత్రాల పోటీ
నిబంధనలు

15 నిమిషాల నిడివిలోనే ఉండాలి 

తెలుగు భాషలో ఉండాలి 
సామాజిక ఇతివృత్తం కలిగిన ఎంట్రీనే పోటీకి పరిశీలనలోకి తీసుకుంటాము. 
ఎంట్రీలకు ఆఖరు తేదీ 2012 ఫిబ్రవరి 05
ఎంట్రీ ఫీజు 200/-
అవార్డ్ ప్రదానోత్సవం 2012 ఫిబ్రవరి 12 
న్యాయ మూర్తులు : 
1) శ్రీ గొల్లపూడి మారుతీ రావు. సినీ రచయిత,నటుడు,దర్శకులు. 
2) శ్రీ సునీల్ కుమార్ రెడ్డి . సినీ దర్శకులు.
3 ) శ్రీ వారాల ఆనంద్, SECRETARY,FFSI
బహుమతుల వివరాలు:
ప్రథమ బహుమతి : 10,000
ద్వితీయ బహుమతి : 5 ,000 
తృతీయ బహుమతి : 2 ,500
మూడు 1,000 రూపాయల ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రం అందజేస్తారు. 

ఎంట్రీలు పంపవలసిన చిరునామా మరియు పూర్తి వివరాలకు :
 
శ్రీ తమ్మన సుబ్బా రావు, అధ్యక్షులు 
10-7-40, ఉప్పలవారి వీథి,
అనకాపల్లి 531001 
ఫోన్: 08924- 222834 సెల్ :9394303134.
Share this post :

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips