Dookudu 100-Days Running Theaters List

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా ‘దూకుడు’ బంపర్ హిట్టయి 100 రోజుల వేడుక దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల లిస్టులో చేరిన ఈ సినిమా ...ఈ నెల 31తో వంద రోజులను పూర్తి చేసుకోనుంది. రాష్ట్ర వాప్యతంగా దాదాపు 40 థియేటర్లలో దూకుడు వందరోజుల వేడుక జరుపుకునే దిశంగా సాగుతోంది.

ఏరియా వైజ్ గా థియేటర్ల సంఖ్య (ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం మాత్రమే)


నైజాం : 8 థియేటర్లు
సీడెడ్ : 7 థియేటర్లు
నెల్లూరు : 2 థియేటర్లు
కృష్ణ : 4 థియేటర్లు
గుంటూరు : 5 థియేటర్లు
వైజాగ్ : 5 థియేటర్లు
ఈస్ట్ : 5 థియేటర్లు
వెస్ట్ : 3 థియేటర్లు

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
Share this post :

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips